Stock Market: మళ్లీ 24,000 దాటిన నిఫ్టీ..! 10 d ago

featured-image

8K News-25/05/2026 భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,073 పాయింట్లకు పైగా జంప్ అయి 76,488 వద్ద ముగియగా.. నిఫ్టీ 24,031 మార్క్‌ను దాటింది. మార్కెట్‌లో 150 కంపెనీల షేర్లు గరిష్ట స్థాయిని తాకగా.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD